మెదక్ జిల్లాను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దాలి అదనపు కలెక్టర్ నగేష్
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లాకు వేల ఏళ్ల చరిత్ర, అపారమైన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచారాలు, గొప్ప గుర్తింపు ఉందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మెదక్ జిల్లాను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99…