Take a fresh look at your lifestyle.
Browsing Tag

Cultural Programs

అంగరంగ వైభవంగా ఆంజనేయస్వామి జన్మదినోత్సవ వేడుకలు . వేలాది సంఖ్యలో ర్యాలీగా బయలుదేరైన హిందూ బంధువులు

ముద్ర, తాండూర్: హిందువుల ఆరాధ్య దైవమైన హనుమాన్ జన్మదినోత్సవ ర్యాలీని వైభవంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి స్టేషన్ హనుమాన్ దేవాలయంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, హనుమాన్ శోభాయాత్ర ర్యాలీని…

హిందూ సమ్మేళన కార్యక్రమానికి తరలిరండి

నేడు జిల్లా కేంద్రంలో 3 చోట్ల హిందూ సమ్మేళన కార్యక్రమాలు ముద్ర, నారాయణ పేట : నారాయణపేట జిల్లా కేంద్రంలోని 3 వేరు వేరు ప్రాంతాల్లో ఏప్రిల్ 3 సాయంత్రం 5 గంటలకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమాలు…

ప్రపంచంతో పోటీ పడేలా గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యం -పాఠశాల డైరెక్టర్ బస్వరాజు గౌడ్.

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులకు గుణాత్మకమైన అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని శ్రీ సాయి విద్యానికేతన్ డైరెక్టర్ బసవరాజు గౌడ్ తెలిపారు. సాయి విద్యానికేతన్ పాఠశాలలో 3వ వార్షికోత్సవ వేడుకలు…

శ్రీ శ్రీ శ్రీ పరమాత్మ నంద స్వామి వారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఇటీవలే నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కోట మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్రీ కోట్రీక కిరణ్ కుమార్, అలాగే 24 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొందిన…

కోదండ రామాలయంలో ఉగాది ఉత్సవాలు- హాజరైన చైర్ పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కేంద్రం మెదక్ పట్టణం శ్రీ కోదండ రామాలయంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సాయంత్రం స్వామివారి సన్నిధిలో నిర్వహించిన పంచాంగ పఠనంలో మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధికా భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్,…

వెన్నెల డ్యాన్స్ అకాడమి ఉగాది సంబరాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ కు చెందిన వెన్నెల డ్యాన్స్ అకాడమి ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు, కళాకారులను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టు కున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్…

ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉగాది సంబరాలు

ముద్ర ప్రతినిధి నాగర్కర్నూల్: నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు పరాభవ సంవత్సర ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని, అధ్యాపకుల సమక్షంలో ఉగాది వేడుకలను…

ఘనంగా అష్టోతర శతఘటాభిషేకం.. ముగిసిన బ్రహ్మోత్సవాలు

 ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో శనివారం నిత్యారాధనల అనంతరం ఉదయం శ్రీ స్వామివారికి "అష్టోతర శతఘటాభిషేకము" ను శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారముగా…

అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు, డి.ఆర్.ఒ సంగీత

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ముద్రించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్ ను సోమవారం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా డీఆర్వో సంగీత…

గోవర్ధనగిరిధారి అలంకార శేవలో ఊరేగిన స్వామివారు..

సింహ వాహన సేవలో భక్తులకు దర్శనం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గోవర్ధనగిరిధారి అలంకార శేవలో ఆలయ తిరవీధులలో ఊరేగారు. శ్రీ స్వామివారి వార్షిక  బ్రహ్మోత్సవాలలో సోమవారం 6వ రోజు ఉదయం ఆలయంలో నిత్యారాధనల…