రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి జూపల్లి కృష్ణారావు
తడిసిన ధాన్యం పరిశీలించిన మంత్రి జూపల్లి
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్
అనంతరం మంత్రి జూపల్లి కొల్లాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం,…