జనగణనలో అందరూ భాగస్వామ్యులు కావాలి ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా
ముద్ర ప్రతినిధి, మెదక్:
జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమన్నారు.
సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు మొదటి దశ జనగణనపై…