బసవేశ్వరుడికి కలెక్టర్ నివాళులు
ముద్ర ప్రతినిధి, మెదక్:
బసవేశ్వరుడి సందేశం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
కలెక్టరేట్ లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
బసవేశ్వర 893వ జయంతోత్సవం నిర్వహించారు. బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి…