ప్రజావాణి కార్యక్రమంలో 102 దరఖాస్తులు ఫిర్యాదులపై వేగవంతమైన పరిష్కారం అందించాలి: అదనపు కలెక్టర్
నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి:
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని నాగర్‌కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.…