Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Development Programs

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తనను కమ్మ…

రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి-మంత్రి పొన్నం ప్రభాకర్

చిగురు మామిడి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా ఎమ్మార్వో,ఎంపీడీఓ, ఏఈవో,లు నిరబతర పర్యవేక్షణ చేయాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు మండలంలో తాగునీటి సరఫరా…

సంక్షేమ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తాం: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్న “సంక్షేమ వారోత్సవాలు”ను జిల్లాలో సమగ్రంగా, ప్రజలకు చేరువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్…

ప్రజా పాలన ద్వారా ప్రగతి ద్వారా సమస్యల. పరిష్కారం -మంత్రి గడ్డం వివేక్

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి…

ప్రభుత్వ పథకాలపై ఫోటో ఎగ్జిబిషన్‌ తిలకించిన కలెక్టర్ ప్రతిమ

ముద్ర ప్రతినిధి,, మెదక్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఫోటో ఎగ్జిబిషన్‌ కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు, నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు తిలకించారు. గురువారం…

ప్రణాళికలు అమలు చేద్దాం – ప్రగతి సాధిద్దాం – కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: "ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమాన్ని అమలుచేసి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రగతిని సాధిద్దామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. ఇటీవల ఎన్నికైన గ్రామ సర్పంచులు, మున్సిపల్…

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

సర్పంచ్, కౌన్సిలర్లకు అవగాహన ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలనా ప్రగతి…

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో సీఎం ఆదేశాలు కచ్చితంగా అమలు చేయాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ముద్ర,  జగిత్యాల: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే…

‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించాలి-అధికారులకు…

ఎజెండాలో అంశాలను అమలు చేస్తూ.. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి శంషాబాద్ మున్సిపాలిటీలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుతీరును క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ (ముద్ర,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా…

99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు

ముద్ర, భువనగిరి ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం భువనగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో డాక్టర్…