బాధితుల ఇంటి వద్ద నుండి కేసులు నమోదు- జిల్లా ఎస్పీ కే నరసింహ
ముద్ర సూర్యపేట జిల్లా ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బాధితుల ఇంటి వద్ద నుండే కేసు నమోదు, ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ పటిష్టంగా ముందుకు తీసుకెళ్తూ…