Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

మూసీ పునరుజ్జీవానికి బీజేపీ వ్యతిరేకం కాదు-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

పేదల ఇళ్లను కూలగొట్టడాన్ని ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటాం మూసీ పక్కన అక్రమ కట్టడాలపై చర్యలేవీ ? ముద్ర, తెలంగాణ బ్యూరో : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు…

కేసీఆర్ దూరదృష్టి లోపంతో రాష్ట్రానికి అప్పులు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

ముద్ర, యాదాద్రి భువనగిరి : రాష్ట్ర అభివృద్ధిపై దూరదృష్టి, విజన్ లేక ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసిన మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేశారని టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఆదివారం…

పేదల కోసం బఫర్ జోన్లు, ఒవైసీ కోసం కంఫర్ట్ జోన్లా..? రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి ఫైర్

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ధ్వంధ్వ వైఖరితో వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ ఎంఐం పార్టీకి చెందిన నేతల ఆక్రమణలను మాత్రం వదిలేస్తోందని ధ్వజమెత్తారు.…

తగ్గని జీవన్ రెడ్డి.. ఈ నెల 25న పార్టీకి గుడ్ బై..?

జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు తగ్గని సీనియర్ నేత తెరపైకి బీజేపీ సంప్రదింపులు ముద్ర, తెలంగాణ బ్యూరో : పార్టీని వీడేందుకు సిద్ధమైన సీనియర్ నేత జీవన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి ఆదేశాలతో…

హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఆశీస్సులతో మంజూరు అయిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను మార్కెట్ కమిటీ చేర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.ఎన్నో…

దుబ్బాక సమస్యలు పరిష్కరించండి మేదక్ ఎంపీ రఘునందన్ రావు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటనలో 8 ముఖ్యాంశాలతో సీఎం రేవంత్ రెడ్డి కి మెదక్ ఎంపీ రఘునందన్ రావు వినతి పత్రం ఇచ్చారు. గజ్వేల్ లో అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డును వెంటనే పూర్తి…

పెబ్బేరు సంత స్థలంపై ఈగ వాళ్ళనివ్వం దోచేయాలని చూసి నేడు నీతి మాటలు మాట్లాడడం విడ్డూరం Mla మేఘారెడ్డి

ముద్ర, వనపర్తి : వనపర్తి చరిత్రలో సురవరం నుంచి మొదలు పెడితే చివరిగా చిన్నారెడ్డి వరకు ఎమ్మెల్యేలంతా తులసి మొక్కలుగా పూజింపబడితే, పదేళ్ల నియంత పాలన చేసిన ఒకే ఒక్కడు మాత్రం గంజాయి మొక్కల తయారయ్యాడని, అలాంటి గంజాయి మొక్కను పీకి అవతల పడేయాలని…

రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ సామాజిక న్యాయం లోపించిన బడ్జెట్ బిఎస్పీ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ లా ఉందని, ఇందులో సామాజిక న్యాయం లోపించిందని బి ఎస్పీ జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జగన్మోహన్ విమర్శించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ కేటాయించిన…

గడువులోపు పనులు పూర్తి చేయాలి.. సామాన్యులకు సైతం అందుబాటులోకి ఉన్నత విద్యా.. సంక్షేమ శాఖ మంత్రి…

పెగడపల్లి: ఉపాధి హామీ పథకంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పెగడపల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన,…

నూతనంగా గెలుపొందిన ప్రజా ప్రతినిధులకు ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పులిమామిడి…

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గంలొ నూతనంగా గెలిచిన ముదిరాజ్ సర్పంచ్,మున్సిపల్ కౌన్సిలర్లను పీ ఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ పులిమామిడి రాజు ఘనంగా సన్మానించారు.ఆనంతరం ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకున్న సంగారెడ్డి నియోజకవర్గ…