నిధులలేమితో నిలిచిన చేనేత సంక్షేమ పథకాలు. -ఏండ్లు గడచిన బాధిత కుటుంబాలకు అందని ఎక్సిగ్రేషియా-చేనేత…
-చేనేతకు నిరాశే మిగిల్చిన రాష్ట్ర బడ్జెట్ - చేనేత రక్షణ, హామీల అమలుకు 2000 కోట్లు కేటాయించాలి.
ముద్ర, మోత్కూర్:
చేనేత పరిశ్రమ పరిరక్షణ, ప్రభుత్వ హామీల అమలుకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో చేనేతకు 2000 కోట్లు కేటాయించాలని కాని బడ్జెట్లో…