Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana

ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చెయ్యాలి బీజేపీ మండల అధ్యక్షులు మనోజ్

మహాదేవపూర్, ముద్ర: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలుకు నోచుకోలేదని, ఆసరా పెన్షన్ల పెంపు, రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ, రైతుభరోసా, మహిళలకు 2500 మహాలక్ష్మి…

20న కేబినెట్ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్ లో బడ్జెట్ ఆమోదం ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గ ఈ నెల 20న భేటీ కానుంది, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‍లో ఉ.9.30 గంటలకు సమావేశం కాబోతోంది. ఈ భేటీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం…

ప్రణాళికల రూపకల్పనలో జనగణన కీలకం- అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: అభివృద్ధి సంక్షేమ పథకాలు,మౌలిక వసతులు, ప్రణాళికల రూపకల్పనలో జన గణన కీలకమని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు . మంగళవారం కలెక్టర్ లో చార్జి అధికారులకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా…

“ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం రూ.18,000 నిర్ణయించే వరకు పోరాటం – సిఐటీయూ ధర్నా సిద్దిపేట”

  బడ్జెట్ సమావేశం లోనే నిధులు కేటాయిస్తూ నిర్ణయం చేయాలి జీతాలు పెంచకపోతే మంత్రులు ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తాం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి సిద్దిపేట జిల్లాలో ఆశాల కలెక్టరేట్ ఉద్రిక్తత ముద్ర ప్రతినిధి, సిద్దిపేట…

ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం నిర్ణయించాలి సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ కలెక్టరేట్ ముందు ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్: అసెంబ్లీ సమావేశాలలో ఆశా వర్కర్లకు రూ.18 వేలు వేతనం నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. నర్సమ్మ మాట్లాడుతూ... తెలంగాణ…

ఆయిల్ ఫాం పంటతో అధిక లాభాలు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: సాంప్రదాయ పంటల కంటే ఆయిల్ ఫామ్ పంటతోనే రైతులకు అధిక లాభాలు ఉంటాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం పాపన్నపేట మండలంలోని గాంధారిపల్లి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పరిశీలించారు. రైతులతో…

సిద్దిపేట అభివృద్ధి పై అక్కసు పెట్టుకొని ఎట్లా అడుగు పెడతావు రేవంత్ రెడ్డి. సిద్దిపేటపై ఎందుకింత…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా సిద్దిపేటపై ఈర్షాద్వేషాలేనా అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఈ నెల 22 న నంగునూర్ మండలం నర్మేట్ట లో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని…

​ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా: బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ అని, ఈ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో అభినందనీయమని టీపీసీసీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ​సోమవారం భరత్ నగర్ కాలనీలో తెలంగాణ…

జల వనిత’ గా తెగలపల్లి ఆనంద ఎంపిక

కేంద్ర జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కింద జిల్లా మహిళకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక గుర్తింపు ఆనందను సన్మానించిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి (ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా అమన్ గల్ మండలం చెన్నంపల్లి…

ప్రేమ సోదర భావానికి ప్రతీక రంజాన్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి

ముద్ర, వనపర్తి : పవిత్ర రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సోదర భావానికి ప్రతీకగా నిలుస్తుందని, ముస్లింలందరూ రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి తెలిపారు. శనివారం జిల్లా…