Take a fresh look at your lifestyle.
Browsing Category

Medak

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజలకు సూచించారు. సోమవారం అరైవ్ - అలైవ్ కార్యక్రమం నిజాంపేట మండలం నందగోకుల్…

మెదక్ జిల్లా… సెకండ్ ఇయర్ 26, ఫస్ట్ ఇయర్ 28వ స్థానం సత్తా చాటిన బాలికలు

ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ లో మెదక్ ఫస్ట్ సెకండ్ ఇయర్ లో 3వ స్థానం ముద్ర ప్రతినిధి, మెదక్: ఇంటర్ ఫలితాల్లో మెదక్ జిల్లా ఆశించిన ఫలితాలు సాధించలేదు. సెకండ్ ఇయర్ లో 26వ స్థానం, ఫస్ట్ ఇయర్ లో 28వ స్థానంలో నిలిచింది జిల్లా. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో…

కేంద్ర ప్రభుత్వ మతోన్మాద, కార్పొరేట్ విధానాలను తిప్పికొట్టాలి

ముద్ర ప్రతినిధి, మెదక్: సిపిఎం మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేవల్ కిషన్ భవన్లో సామాజిక ఉద్యమ సారధుల జయంతి ఉత్సవాల సందర్బంగా రాజ్యాంగం పరిరక్షణ - సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ అధ్యక్షతన…

నర్సింగ్ కళాశాల సందర్శించిన మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధిక

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కేంద్రం పిల్లి కొట్టాల్ శివారులో గల నర్సింగ్ కళాశాలను మున్సిపల్ ఛైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ ఆదివారం సందర్శించారు. కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే…

విద్యార్థులకు తక్షణం మౌలిక వసతులు కల్పించాలి నర్సింగ్ కళాశాల సందర్శించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ…

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలను మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేందర్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను…

ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని ధ్యాన్చంద్ చౌరస్తాలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి…

మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపు

ముద్ర ప్రతినిధి, మెదక్: మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. శనివారం 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' హెల్త్ వీక్ లో భాగంగా డ్రగ్స్ కంట్రోల్, రెగ్యులేటరీ స్ట్రెంథనింగ్ డే మాదకద్రవ్యాల వినియోగాన్ని…

ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ నగేష్

  ముద్ర ప్రతినిధి, మెదక్: చిన్న శంకరంపేట మండలం గవల్లపల్లి, జంగరాయిలో ఎరువుల దుకాణాలను అదనపు కలెక్టర్ నగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, స్టాక్ నిల్వలు, బిల్లు పుస్తకాలు, స్టాక్ ఇన్వాయిస్ లను పరిశీలించారు. మాట్లాడుతూ... స్టాక్…

అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

  ముద్ర ప్రతినిధి, మెదక్: ఎయిడ్స్‌పై అవగాహనతోనే నివారణ సాధ్యం అని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై రెడ్ రన్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా…

రామాయంపేటలో ఎక్స్‌ప్రెస్ డిపో ఎమ్మెల్యే రోహిత్

 ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ ఆర్టీసి డిపోను మోడల్ గా మార్చడంతో పాటు రామాయంపేట డిపోను ఎక్స్‌ప్రెస్ డిపోగా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. గురువారం మెదక్ డిపోను పరిశీలించి ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణ,…