Take a fresh look at your lifestyle.
Browsing Category

Medak

రాత్రి 11లోపు దుకాణాలు మూసివేయాలి డీఎస్పీ ప్రసన్న కుమార్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ డివిజన్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రాత్రి 11 గంటలలోపు అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్లు తప్పనిసరిగా మూసివేయాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ సూచించారు. భద్రతాపరమైన…

బాబు జగ్జీవన్ రాం సేవలు మరువలేనివి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి మెదక్: బాబు జగజ్జీవన్ రాం దేశానికి అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు దేశ…

6 నుండి హెల్త్ వీక్- కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: హెల్త్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 6 నుండి 11 వరకు…

బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్‌ పట్టణంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ 36వ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మున్సిపల్ ఛైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ శనివారం ఆవిష్కరించారు. అంతకుముందు ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

గ్యాస్, పెట్రోల్ కొరత లేదు- జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్

ముద్ర ప్రతినిధి, మెదక్: గ్యాస్ ఇంధనం సరఫరాపై వదంతులు నమ్మొద్దని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ సూచించారు. మెదక్ జిల్లాలో ఎటువంటి గ్యాస్, ఇంధనం కొరత లేదని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల ఇంధనం సరఫరా విషయంలో ఎక్కడా…

ఈవీఎం గోదాం పరిశీలించిన కలెక్టర్ ప్రతిమా సింగ్

  ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో నిర్వహిస్తున్న నెలవారీ తనిఖీలలో భాగంగా కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను శనివారం పరిశీలించారు. గోదాంలో భద్రపరచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, అగ్ని ప్రమాద…

గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ,   గిరిజన సంక్షేమాధికారి నీలిమ

ముద్ర ప్రతినిధి, మెదక్: గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ ఆధ్వర్యంలో  శిక్షణ  ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ అధికారి నీలిమ…

మెదక్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు వేకువజాముననుండే ప్రార్ధనలో పాల్గొన్న భక్తులు

 ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున నుండే ప్రిసిబిటరీ ఇంచార్జ్ శాంతయ్య  ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ ప్రార్ధనలో భక్తులు అధిక…

దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం- కలెక్టర్ ప్రతిమా సింగ్ నివాళులు

ముద్ర ప్రతినిధి, మెదక్: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం అని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన దొడ్డి కొమురయ్య 99వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దొడ్డి కొమురయ్య…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అందరికి ఆదర్శం -అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: కులం, సామాజిక సమానత్వం, న్యాయం కోసం పోరాడిన వీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం నేటి తరానికి ఆదర్శమని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో…