80,411 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి,, మెదక్:
జిల్లాలో ఇప్పటివరకు 17254 మంది రైతుల నుండి
80,411 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 86 కోట్లు చెల్లింపులు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కొనుగోలు అయిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు…