మెదక్‌లో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అరెస్ట్.. పూచికత్తుపై బెయిల్ మంజూరు – ఖండించిన…
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ మున్సిపల్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్ ను పట్టణ పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం మెదక్ కోర్టులో ప్రవేశ పెట్టగా సొంత పూచికత్తుపై బెయిల్ మంజూరు…