జనగణన కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించాలి… జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
త్వరలో నిర్వహించే జనగణన కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించాలని
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాబోయే జనగణన–2027 కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించేందుకు జగిత్యాల జిల్లాలో ఎంపికైన…