Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

నూతన తహసీల్దార్ గా సత్యనారాయణ స్వామి 

​మహాదేవపూర్,ముద్ర: తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్ గా సత్యనారాయణ స్వామి గా బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడే తహసీల్దార్ గా పనిచేసిన రామారావు కలెక్టరేట్ కు బదిలీ అయ్యారు. నూతన తహసీల్దార్ సత్యనారాయణ స్వామికి డీటీ…

SSC స్పాట్ మూల్యాంకన భత్యాలు పెంచాలి…. ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ …జగిత్యాలలో ఉపాధ్యాయుల…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: SSC స్పాట్ మూల్యాంకన భత్యాలను పెంచాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ చేశాయి. ఈ మేరకు ధరూర్ లోని మౌంట్ కార్మెల్ పాఠశాలలో మంగళవారం నిర్వహిస్తున్న SSC స్పాట్ మూల్యాంకన కేంద్రం వద్ద టిటిజెఏసి, యుఎస్పిసి, జాక్టో…

ప్రజల్లో ఆరోగ్య స్పృహను పెంపొందించాలి- ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. ఆర్. దిలీప్ కుమార్…

న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. మహాదేవపూర్, ముద్ర: గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆరోగ్యం పట్ల స్పృహను పెంపొందించాలని, వైద్యంతో పాటుగా నైతిక మద్దతును వారికీ అందించాలని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.…

మిరప తోటలను సందర్శించిన శాస్త్రవేత్తలు యాజమాన్య పద్ధతులపై అవగాహన

మహాదేవపూర్, ముద్ర: మిరప పంటలో దిగుబడి మరియు నాణ్యతను పెంచేందుకు సరైన పద్ధతుల్లో పంట అవశేషాల నిర్వహణ, నేల ఆరోగ్య సంరక్షణ, ఎరువుల సమతుల్య వినియోగం, కీటక-వ్యాధి నియంత్రణ చర్యల ప్రాముఖ్యతను వివరించారు. రైతులు ఆధునిక పద్ధతులను…

ఆశా కార్యకర్తల సేవలు అమూల్యం  జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ 

మహాదేవపూర్, ముద్ర: ఆశా కార్యకర్తలు గ్రామ, మండల స్థాయిలో గర్భిణిలు సుఖ ప్రసవాలు జరిగేలా, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ మాతా శిశు మరణాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు.…

గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు… జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్….

పిపిటి సమావేశంలో టెక్నికల్ కమిటీ పరిశీలన... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల…

సేవకు ప్రతిరూపం నర్సింగ్ వృత్తి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సేవాభావానికి ప్రతిరూపం నర్సింగ్ వృత్తి అని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ప్రపంచ…

నిత్యవసరాల ధరలు తగ్గించాలి

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పేదల నిత్యావసరల ధరలు తగ్గించాలని 9వ వార్డు ఇంద్రమ్మ కాలనీ సింగన్నగూడెం వద్ద సిపిఐఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ రోజు రోజుకు నిత్యవసర ధరలు…

22వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులివ్వాలని ఎమ్మెల్యేని కోరిన కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పట్టణంలోని 22వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులివ్వాలని కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి కోరారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ మాట్లాడుతూ…

యాదగిరిగుట్టలో టీజీ ఎస్పీ ఎఫ్ సిబ్బంది 10 కిలోమీటర్ల పరుగు

శారీరక దృఢత్వం క్రమశిక్షణ భక్తులకు భద్రత.. ప్రమాద బాధితురాలిని ఆదుకున్న టీజీఎస్పీఎఫ్ సిబ్బంది.. ముద్ర, యాదగిరిగుట్ట : టీజీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లాక్రా ఆదేశాల సూచనల మేరకు యాదగిరిగుట్ట ఆలయ భద్రతా ఎస్పీఎఫ్ సిబ్బందికి మంగళవారం…