యాదగిరిగుట్టలో ఎస్పీఎఫ్ సిబ్బంది 10 కిలోమీటర్ల పరుగు.. కొండ కింద కళ్యాణ కట్టలో స్వచ్ఛ భారత్
ముద్ర, యాదగిరిగుట్ట :
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో టీజీ ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లాక్రా ఆదేశాల మేరకు, యాదగిరిగుట్ట ఆలయ భద్రతా విభాగం సిబ్బంది శుక్రవారం తులసి కాటేజ్ నుండి మల్లాపురం వరకు 10…