Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

జిల్లా ఉద్యమకారులపై నమోదైన కేసు కొట్టివేత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడి చేశారని అప్పట్లో కేసు…

ముద్ర, నారాయణపేట: నారాయణపేట నూతన జిల్లా ఏర్పాటు విషయంపై అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగింది. ఇదే సందర్భంలో 2016లో నారాయణపేట పట్టణంలోని పర్మరెడ్డి కాలనీలో గల ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై జిల్లా ఏర్పాటు…

నూతన గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు సీజే

తెలుగులో ప్రమాణం చేసిన గవర్నర్ హాజరైన సీఎం, మంత్రులు, ప్రముఖులు ముద్ర, తెలంగాణ బ్యూరో : శివప్రతాప్ శుక్లా తెలంగాణ నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం లోక్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్…

ఎస్టీలకు మెజార్టీ డైరెక్టర్ పోస్టులు -టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధనలో ఆదివాసీలు భాగస్వాములవ్వాలి ముద్ర, తెలంగాణ బ్యూరో : త్వరలోనే ఎస్టీ సమాజానికి మెజారిటీ డైరెక్టర్ పోస్టులు ఇవ్వబోతున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఆదివాసుల అభివృద్ధి, అటవీ…

మహిళా రిజర్వేషన్లకు ముహూర్తం ఫిక్స్…?

నియోజకవర్గాల పునర్విభజనకు ముందే అమలు బడ్జెట్ మలి విడత సమావేశాల్లోనే రిజర్వేషన్ల చట్టం సవరణ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు కేంద్రం సన్నద్ధం అసెంబ్లీ, లోక్ సభల్లో పెరగనున్న మహిళా ప్రాతినిధ్యం ముద్ర, తెలంగాణ బ్యూరో : ఏండ్ల నుంచి ప్రధాన…

స్పీకర్ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తాం-కేంద్ర మంత్రి బండి సంజయ్

కాంగ్రెస్ కండువా కప్పుకుని, ఎంపీగా పోటీ చేసినా స్పీకర్ కు కనబడలేదా..? దానం, కడియంకు క్లీన్ చిట్ ఇవ్వడం దారుణం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ముద్ర, తెలంగాణ బ్యూరో : రాజ్యాంగ వ్యవస్థలను కాంగ్రెస్ తన కార్యాలయంలో…

స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెడిడెంట్ కేటీఆర్

అధికారంలో ఉన్న వారికి అనుకూల నిర్ణయాలకు ఉదాహరణ ముద్ర, తెలంగాణ బ్యూరో : పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెడిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇది కేవలం ఒక…

కేటీఆర్ కు సవాల్ గా మారిన సోదరి

గులాబీ దళమే బలం చీలిక తెచ్చి పాగా వేయడమే లక్ష్యం బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ కోసం అదే పార్టీ మీదగా కవిత దూకుడు క్యాడర్, లీడర్‌ కోసం ఇంటర్నల్ చర్చ గులాబీ నాయకత్వంపై కవిత మార్క్ ఖమ్మం బాధితులకు కవిత ధీమా బీఆర్ఎస్ కంటే కవితకు…

ఆల్ క్లియర్ ……..పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్

తాజాగా దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ బీఆర్ఎస్ ఆగ్రహం.. ఫలించని న్యాయ పోరాటం ముద్ర, తెలంగాణ బ్యూరో: తమ పార్టీ నుంచి పోటీ చేసి.. గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారంటూ…

ముఖ్యమంత్రిపై అవాస్తవాలతో బురదజల్లే ప్రయత్నాలు మానుకోండి

ముద్ర ప్రతినిధి, రాజేంద్రనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుళ్లకు మైనింగ్ లు అంటూ అవాస్తవాలతో ఆయనపై, కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నాలను చేయడం సరికాదని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. కోకాపేట్ నియో పోలీస్…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యాదగిరిగుట్ట లడ్డు ప్రసాదాన్ని అందజేసిన ప్రభుత్వ విప్

ముద్ర, ప్రతినిధి భువనగిరి : హైదరాబాదులోని లోక్ సభ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీర్ల అయిలయ్య…