కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన…