మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా జనార్దన్ రెడ్డి గెలుపు
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కే.జనార్దన్ రెడ్డి 57 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మొత్తం 88 ఓట్లు ఉండగా 85 ఓట్లు పోలయ్యాయి. జనార్దన్ రెడ్డికి 71, ప్రత్యర్థి రాములుకు 14 ఓట్లు వచ్చాయి.…