పెట్టుబడి వ్యవస్థను ఎదిరించడానికి మార్క్సిజమే పరిష్కారం సి.పి.ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు…
ముద్ర ప్రతినిధి, మెదక్:
పెట్టుబడి దారి వ్యవస్థను ఎదిరించడానికి మార్క్సిజమే పరిష్కారమని సి.పి.ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. శనివారం మెదక్ లోని కేవల్ కిషన్ భవన్లో మార్క్స్ వర్ధంతి సభలో ముఖ్య అతిధిగా హాజరై…