టాస్క్ ఫోర్స్ దాడి, 9 మంది అరెస్ట్
రూ.28, 296 నగదు, 6 మొబైల్ ఫోన్లు, ఒక కారు, 5 బైకులు స్వాధీనం
ముద్ర ప్రతినిధి, మెదక్:
కౌడిపల్లి మండలం బుజరంపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. 9 మంది…