ఈత వనం దగ్దం పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ విప్….
ముద్ర, కోరుట్ల;
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారీపేట గ్రామంలో ప్రమాదవశాత్తు తాటి చెట్లు ఈత చెట్లు నిప్పు అంటుకొని దగ్దం అవగా గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం వారిని ఘటనకు…