నవోదయ ఫలితాల్లో మెరిసిన బోథ్ విద్యార్థులు
బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని వేదం పాఠశాలో చదువుతున్న కౌట.(బి) గ్రామానికి చెందిన వెండి శివసాయి, నాగభూషణం పాఠశాలలో చదువుతున్న బోథ్ మండల కేంద్రానికి చెందిన పట్ల అకిరానందన్ లు ఇటీవల ప్రకటించిన నవోదయ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ…