ప్రతిభ, నైతికత, కరుణ వైద్య వృత్తిలో మూల సూత్రాలు నిత్య విద్యార్థులే ఉత్తమ వైద్యులు అవుతారు ఆర్మీ…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
వైద్య వృత్తిలో ప్రతిభ, నైతికత, కరుణ మూల సూత్రాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ఆధునిక ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నిత్యం అధ్యయనం చేస్తూ వృత్తిని కొనసాగించే వారే ఉత్తమ…