Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana-politics

మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన బండి రమేష్ శనివారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ఆయనకు…

ఎమ్మెల్యే ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేందుకే కేసు నమోదు చేయించిన బి ఆర్ ఎస్ నాయకులు -తాండూర్ మున్సిపల్…

ముద్ర, తాండూర్ ప్రతినిధి: తాండూర్ నియోజకవర్గ ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేక బి ఆర్ఎస్ నేతలు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ తెలిపారు. శనివారం ఆమె ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. తాండూర్…

తమ్మిడి హెట్టి ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ మంత్రులకు అవగాహన లేదు 

* ఎల్లంపల్లి మూడు పిల్లర్లు రిపేర్ చేయడానికి 30 నెలలు పడుతుంది... * రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని రేవంత్ రెడ్డి ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి…

మోడీ సభ జయప్రదం చేయాలని బిజెపి బైక్ ర్యాలీ

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఈనెల 10న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు రత్నాపురం బలరాం ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరి సావర్కర్…

అదనపు కలెక్టర్ బాధ్యతల స్వీకరణ:

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి సూర్యాపేట జిల్లా నూతన రెవెన్యూ అదనపు కలెక్టర్ బి.హరి సింగ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ను కలెక్టరేట్‌లోని కలెక్టర్…

కులాంతర వివాహాలు చేసుకున్న యువ జంటలు అందరికీ ఆదర్శంగా ఉండాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్…

ముద్ర, చిట్యాల : కులాంతర వివాహాలు చేసుకున్న యువ జంటలు అందరికీ ఆదర్శంగా ఉండాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు యస్. వీరయ్య అన్నారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో జరిగిన ఎస్ ఎఫ్ ఐ నకిరేకల్ డివిజన్…

బంద్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతారా-రెండు పార్టీలు కావాలని దాడి చేసుకుని నాటకాలు -సుడా చైర్మన్…

ముద్ర, కరీంనగర్ : బీఆర్ఎస్,బీజేపీ రెండు పార్టీల వైఖరి నువ్వు కొట్టినట్టు చేయ్ నేను అరచినట్టు చేస్తా అన్న చందంగా ఉందని రెండు పార్టీల నాయకులు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకొని దాడులు చేసుకుని అందులో ఒక పార్టీ బందుకు పిలుపు ఇవ్వడం…

రేపటి కరీంనగర్ బందుకు నగర ప్రజలు సహకరించాలి- ఎమ్మెల్యే గంగుల

ముద్ర, కరీంనగర్ : ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్యన వైరుధ్యం ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. కానీ కరీంనగర్ చరిత్రలో ప్రప్రథమంగా.. నా క్యాంపు కార్యాలయం పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దోషులు ఎంతటి వారైనా కఠినంగా…

చిన్న జిల్లాలైనా సమస్యలకు పరిష్కారం లేదు – ఈటల రాజేందర్

ముద్ర, హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన దిశ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన జిల్లాలోని పలు సమస్యలపై అధికారుల దృష్టికి…

వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న విట్టల్ రెడ్డి

ముద్ర, తాండూర్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పలువురు ఆత్మీయులు, సన్నిహితుల గౌరవ ఆహ్వానం మేరకు వివాహ శుభ కార్యక్రమాల్లో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి. ఈ…