Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana news

మార్చి 7 నుంచి అఖిల భారత బజరంగ్ దళ్ శిక్షణ శిబిరం

ముద్ర, కుషాయిగూడ: మార్చి 7 నుంచి 14 వరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సాయి దామంలో అఖిలభారత బజరంగ్ దళ్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు.ఇందుకు సంబందించిన ఏర్పాట్లు గురించి శుక్రవారం కుషాయి గూడ లోని సరస్వతి శిశు మందిర్ లో సమీక్ష…

గన్పూర్ -హైదరాబాద్ నూతన బస్ సర్వీసు ప్రారంభం

ముద్ర, మహాదేవపూర్: గన్పూర్ నుండి హైదరాబాద్ కు నూతన బస్ సర్వీస్ ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనపురం బస్ స్టాండ్‌లో ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో…

విశ్వకర్మల ద్వారానే దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యం- ఎంపీ రఘునందన్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: విశ్వకర్మల ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని లోక్ సభ సభ్యులు ఎం.రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎంపీ…

చెట్టుకు ఢీకొన్న కారు, -నలుగురికి తీవ్ర గాయాలు

మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూర్ మండలం లోని పాటిమట్ల గ్రామంలో ప్రమాదకర మూల మలుపు వద్ద మరోసారి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం, ఈ మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు లేకపోవడంతో…

పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్.

మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో పారిశుద్ధ్య పనులను నూతన చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోత్కూర్ని ఆదర్శం మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహాయ…

హిందుత్వ” సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన ప్రముఖ వ్యక్తి వీర సావర్కర్

ముద్ర, నారాయణ పేట: హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన ప్రముఖ వ్యక్తి వీర సావర్కర్ అని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కన్న శివకుమార్ అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ చౌరస్తాలో వీరసావర్కర్ వర్ధంతి…

విజ్ఞానాన్ని ఆచరణలో చూపించే వేదికే సైన్స్ ఎక్స్పో

– TUWJ రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ ముద్ర, సిద్దిపేట: పుస్తకాలలో నేర్చుకున్న విజ్ఞానాన్ని విద్యార్థులు ఆచరణలో ప్రదర్శించే అద్భుత వేదికే వైజ్ఞానిక ప్రదర్శనలు అని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) రాష్ట్ర అధ్యక్షులు…

బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని ఆత్మహత్య

వ్యక్తిగత కారణాలని అనుమానిస్తున్న పోలీసులు క్యాంపస్ లో ఉద్రిక్తత ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న వనపర్తి జిల్లాకు చెందిన వసంత(19) అనే విద్యార్థిని బాలికల…

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వారి దేవాలయం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కి సన్మానం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీదేవి ఉత్సవ కమిటీ, భువనగిరి కిరణం, జనరల్ మార్చేంట్ డిస్టిబ్యూటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ తoగళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్, వార్డ్…

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి,ఫిబ్రవరి: సంగారెడ్డి జిల్లా,సదాశివపేటలోని శాస్త్రి రోడ్లో మదీనా బ్యాంగిల్స్ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇఫ్తార్ నిర్వాహకులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్…