కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత
కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రి గేటు దగ్గర వైసీపీ శ్రేణలు బైఠాయించారు. ఆస్పత్రి ఆవరణలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. విశ్వభారతి ఆస్పత్రికి వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. కొత్తవారిని పోలీసులు ఆస్పత్రిలోకి అనుమతించడంలేదు.