యువకుడిపై హాస్టల్ నిర్వాహకుడి దాడి..!

ముద్ర,హైదరాబాద్:-హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్‌లో ఓ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు హాస్టల్ నిర్వాహకుడు. స్నేహితుడిని కలవడానికి వచ్చిన యువకుడు హాస్టల్లో కొన్ని నీళ్లు ఉపయోగించాడు. దీంతో ఆ యువకుడిపై హాస్టల్ నిర్వాహకుడు విచక్షణ రహితంగా దాడి చేసాడు . ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.