మణిపూర్​లో మెరుగుపడుతున్న పరిస్థితులు

మణిపూర్​లో మెరుగుపడుతున్న పరిస్థితులు

మణిపూర్​లో మెరుగుపడుతున్న పరిస్థితులు. 11 జిల్లాల్లో కర్ఫ్యూ సడలించారు. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు సడలింపు ఇచ్చారు. సున్నితమైన ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లర్ల సమయంలో భారీగా ఆయుధాలు చోరీ అయ్యాయి. మైతీ కమ్యూనిటీని షెడ్యూల్డు తెగలో చేర్చే చర్యలతో అలర్లు మొదలయ్యాయి. ఎస్టీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గితే మైతీ వర్గం ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితిలో ఇరకాటంలో పడిన మణిపూర్​ సర్కార్​. మరి కొన్న రోజులు గడిస్తే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.