ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలి : టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ
మళ్ళీ తెరమీదికి వచ్చిన ఎన్టీఆర్కు భారత రత్న పురస్కారం. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలన్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. తెలుగు రాష్ట్రాల తరపున కేంద్రానికి విజ్ఞప్తి చేసిన బాలకృష్ణ. తెలంగణలోనూ టీడీపీ బలంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు.