ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రహస్య భేటీలుA

ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రహస్య భేటీలుA

ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రహస్య భేటీలు నిర్వహిస్తున్నారు. పవన్ రెండు రోజులుగా మంగళగిరి కార్యాలయంలోనే ఉంటున్నారు. పార్టీ నేతలు, కార్యాలయ సిబ్బందిని అనుమతించని పవన్ కళ్యాణ్. ఆయన నిన్న ఐటీ విభాగంతో సమావేశమయ్యారు. చర్చనీయాంశంగా మారిన పవన్ కళ్యాణ్ భేటీలు.