సింగరేణి సీఎండీ బలరాం ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆర్జీ-3 ఏఎల్- పి కార్మికులు

సింగరేణి సీఎండీ బలరాం ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఆర్జీ-3 ఏఎల్- పి కార్మికులు

ముద్ర రామగిరి సింగరేణి సంస్థను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకుపోయే దిశగా నూతన సారథిగా పదవి బాధ్యతలు చేపట్టిన సీఎండీ బలరామ్ ను ఆదివారం హైదరబాద్ లోని సింగరేణి భవన్ లో ఆర్జీ-3 ఏఎల్- పి గని కార్మికులు ఇంద్ర సేన రెడ్డి, సురేష్, సతీష్ రెడ్డి, అనిల్ కుమార్, విష్ణు, శ్రీధర్ లు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.