ఏపీలో వచ్చేది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే: సీఎం రమేష్
ఏపీలో వచ్చేది బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమేనన్న సీఎం రమేష్. పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. జగన్పై దాడి కేసులో కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చిందన్నారు. ఎన్నికల్లో సానుభూతి కోసం చేసిన పని స్పష్టమైందన్నారు. వైసీపీ తప్పుల కౌంట్ పెరుగుతోంది. జేపీ నడ్డాను కలిసి అన్ని వివరించా. కేంద్ర హోం శాఖ అన్నీ గమనిస్తోందన్నారు.