కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి దగ్గర కొనసాగుతున్న ఉత్కంఠ
కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి దగ్గర ఉత్కంఠ కొనసాగుతోంది. సీబీఐ అధికారులు హైదరాబాదుకు వెళ్ళినా ఆస్పత్రిని వైసీపీ శ్రేణులు వదల్లేదు. ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆస్పత్రి బయట అవినాశ్ అనుచరులు, నాయకులు, కార్యకర్తలు పహారా కాస్తున్నారు.