చంద్రబాబుతో పవన్​ కల్యాణ్​ భేటీ

చంద్రబాబుతో పవన్​ కల్యాణ్​ భేటీ

చంద్రబాబుతో పవన్​ కల్యాణ్​ భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. చంద్రబాబుతో పవన్​ మూడోసారి సమావేశమయ్యారు. ఇటీవలే ఢిల్లీలో బీజేపీ నేతలతో పవన్​ సమావేశమయ్యారు. పవన్​ ఢిల్లీ టూర్​ తరువాత చంద్రబాబును కలవడంతో వారి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. భేటీ తరువాత చంద్రబాబు, పవన్​ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.