ఇంద్రకీలాద్రి ఘాట్​ రోడ్డు మూసివేత

ఇంద్రకీలాద్రి ఘాట్​ రోడ్డు మూసివేత

విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఘాట్​ రోడ్డు మూసేశారు. కొండచరియలు విరిగిపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న కొండచరియలు విరిగిపడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదకరంగా ఉన్న కొండరాళ్లను అధికారులు తొలగిస్తున్నారు.