ప్రెస్​మీట్​లో బూతులు మాట్లాడిన ఎమ్మెల్యే 

ప్రెస్​మీట్​లో బూతులు మాట్లాడిన ఎమ్మెల్యే 

ప్రెస్​మీట్​లో బూతులు మాట్లాడిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్​ రెడ్డి. సోషల్​ మీడియా వార్తలపై ఎమ్మెల్యే ఫైర్​. పార్టీ మారతాడంటూ వచ్చిన వార్తలపై తీవ్ర ఆగ్రహం.