మెదక్ లో ఎమ్మెల్యే రోహిత్ ఇఫ్తార్ హాజరైన కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి మధు

మెదక్ లో ఎమ్మెల్యే రోహిత్ ఇఫ్తార్ హాజరైన కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి మధు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ముస్లిం సోదరులకు ఇస్తార్ ఏర్పాటు చేశారు. పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్ లో ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే రోహిత్ తో పాటు కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపి అభ్యర్థి నీలం మధు హాజరయ్యారు. అల్లా దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకుంటుందాన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.