చంద్రబాబుపై ఏపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్​ ఫైర్​

చంద్రబాబుపై ఏపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్​ ఫైర్​

చంద్రబాబు నాయుడిపై ఏపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్​ ఫైరయ్యారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ పై చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరమన్నారు. దళితుల పట్ల మీ స్టాండ్​ ఏంటని డిమాండ్​ చేస్తే తప్పేంటన్న డొక్కా. ఆదిమూలపు సురేష్​ డిమాండ్​పై స్పష్టత ఇవ్వాల్సింది పోయి అంతుచూస్తానని చంద్రబాబు బెదిరించడమేంటన్న డొక్కా. మంత్రి ఆదిమూలపు సురేశ్​కు భద్రత కల్పించాలని డిమాండ్​ చేసిన డొక్కా. చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.