భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరిన రేవంత్​ రెడ్డి

భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరిన రేవంత్​ రెడ్డి

భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరిన టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి. తడిబట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధం. కేసీఆర్​ నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్న రేవంత్​. రేవంత్​ డబ్బులు తీసుకున్నట్లు ఈటల రాజేందర్​ ఆరోపించారు. రేవంత్​ ఒక బ్లాక్​మెయిలర్​ అంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి. ఆయన వెళితే ఆలయం అపవిత్రమవుతుందన్నారు.