పీఎస్​ఎల్​వీ–సీ55 రాకెట్​ ప్రయోగం విజయవంతం

పీఎస్​ఎల్​వీ–సీ55 రాకెట్​ ప్రయోగం విజయవంతం

పీఎస్​ఎల్​వీ–సీ55 రాకెట్​ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ కు చెందిన రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన ఇస్రో. టెల్​ఈవోఎస్​–2, లూమి లైట్​–4 శాటిలైట్లను ​ ప్రయోగించింది.  టెల్​ఈవోఎస్​ ఉపగ్రహం బరువు 741 కిలోలు. లూమి లైట్​–4 ఉపగ్రహం బరువు 16 కిలోలు. సింగపూర్​ భూ పరిశీలనకు ఉపయోగపడనున్న ఉపగ్రహాలు. ఇస్రోకి పీఎస్​ఎల్​వీ సిరీస్​లో ఇది 57వ ప్రయోగం.