విద్యుత్​ షాకుతో ముగ్గురి మృతి

విద్యుత్​ షాకుతో ముగ్గురి మృతి

 అన్నమయ్య జిల్లా కానుగులమాకుల పల్లిలో విషాదం. విద్యుత్​ షాకుతో ముగ్గురి మృతి, ముగ్గురికి సీరియస్​. గృహప్రవేశ కార్యక్రమం జరుగుతుండగా ప్రమాదం.