నెల్లూరులో అమానుషం

నెల్లూరులో అమానుషం

నెల్లూరులో అమానుషం జరిగింది.    ప్రియదర్శిని ఇంజినీరింగ్​ కాలేజీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో  మృతి చెందింది.   ప్రేమ పేరుతో మోసపోయిన విద్యార్థిని . కాలేజీ డ్రైవర్​ శశిపై ఆరోపణలు. విద్యార్థినితో గర్భస్రావం మాత్రలు మింగించిన శశి. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రయివేటు ఆస్పత్రికి, ఆ తరువాత జీజీహెచ్​కు తరలింపు. అప్పటికే విద్యార్థిని మృతి, పోలీసుల అదుపులో శశి, అతని స్నేహితుడు. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి కాలేజీ యాజమాన్యం ప్రయత్నం.