తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్

అనంతపురం : తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలింపును నిరసిస్తూ తాడిప్రతి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేశారు. పోలీసులు ఆయన్ని హౌస్ అరెస్టు చేశారు. ఇంటి బయటకు వచ్చిన జేసీని అరెస్టు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా పలువురు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు.