అనంతపురంలో ఇంటర్​ విద్యార్థి కిడ్నాప్​ కలకలం

అనంతపురంలో ఇంటర్​ విద్యార్థి కిడ్నాప్​ కలకలం

అనంతపురంలో ఇంటర్​ విద్యార్థి కిడ్నాప్​ కలకలం. కక్కలపల్లలిలో ఇంటర్​ పరీక్ష రాయడానికి వచ్చిన తేజ. ఇతన్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్​ చేశారని అనుమానం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్​ పోలీసులు.