ఖైదీ నంబర్ 7691 

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడుకు జైలు అధికారులు‘ ఖైదీ నంబర్ 7691’ ను కేటాయించారు.  'స్నేహ బ్లాక్' లోని స్పెషల్ సెల్ లో ఆయన ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు జైలులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ఆయనకు  ఇంటి  ఆహారాన్ని అందించనున్నారు.