కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన పాలేరు అభ్యర్థి కందాల

కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయిన పాలేరు అభ్యర్థి కందాల

ముద్ర ప్రతినిధి, ఖమ్మం/ పాలేరు: కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధిక్యత కనబరుస్తున్నారు. దీంతో ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలోని పోన్నేకల్ వద్ద ఉన్న కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.