రాయల తెలంగాణ కావాలి: జేసీ దివాకర్​ రెడ్డి

రాయల తెలంగాణ కావాలి: జేసీ దివాకర్​ రెడ్డి

రాయల తెలంగాణ కావాలన్న మాజీ మంత్రి జేసీ దివాకర్​ రెడ్డి. వేసవి తరువాత రాయల తెలంగాణ కోసం కార్యాచరణ రూపొందిస్తా. కృష్ణా నది బతికి బట్టకట్టాలంటే గోదావరి అవసరం. కేసీఆర్​ ముందు చూపుతో కాళేశ్వరం కట్టారు. పెద్ద మనసుతో కాళేశ్వరం నీటిని రాయలసీమకు మళ్ళించాలి.